జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ | New Twist in JC Travels forgery case | Political Bench ||
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాపారాల్లో అక్రమాలపై వైఎస్ జగన్ సర్కార్ నజర్ పెట్టింది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి అక్రమంగా తిప్పుతున్న జేసీ ట్రావెల్స్ బస్సులపై కన్నేసి చాలా బస్సులను సీజ్ చేశారు.
తాజాగా జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. జేసీకి చెందిన 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్4గా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు.
Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
source
2 thoughts on “జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ట్విస్ట్ | New Twist in JC Travels forgery case | Political Bench”